Surprise Me!

Weather Update: ఇక నుంచి వర్షాలు బంద్.. క్రమంగా పెరగనున్న చలి..! |Oneindia Telugu

2025-10-16 29 Dailymotion

Weather Update. The Meteorological Department has announced that the monsoon has left the state. It said that there are no rain warnings in the state at present. Although it is a bit hot at present, the Meteorological Department has said that the intensity of cold is likely to increase gradually. It has been estimated that the intensity of cold is likely to increase gradually from the 2nd week of November. However, it has been said that there is a possibility of storms in October and November.
రాష్ట్రం నుంచి రుతుపవనాలు వెళ్లిపోయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవని తెలిపింది. ప్రస్తుతం కాస్త వేడిగా ఉన్నా.. క్రమంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నవంబర్ 2వ వారం నుంచి క్రమంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే అక్టోబర్, నవంబర్ లో తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
#weatherupdate
#meteorologicaldepartment
#telangana

Buy Now on CodeCanyon